Chandra Babu Naidu - రెండే రెండు నిముషాల్లో మీ క‌థ తేలుస్తా *AndhraPradesh | Telugu OneIndia

2022-08-26 5,144

Telugu Desam Party chief Chandrababu's visit to Chittoor district Kuppa continues for the third day | చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో బాబు పర్యటన సాగుతోంది. ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రిస్తున్నారు. రెండురోజులుగా ప‌ట్ట‌ణంలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ల దృష్ట్యా భారీగా బందోబ‌స్తు పెంచారు. మూడోరోజు ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు త‌న ప్ర‌త్య‌ర్థి, ఎమ్మెల్సీ భ‌ర‌త్ ఇంటిమీద‌గా ప్ర‌యాణించాల్సి ఉంది.


#YSRCP
#CMjagan
#ChandraBabuNaidu
#Kuppam
#TDP